Sunday, May 29, 2011

THE UNNECESSARY TROUBLE



TEACHER:RAMU,IF A SMALL BOY AND EINSTEIN ARE IN DANGER WHOM DO YOU SAVE

RAMU:I WILL SAVE SMALL BOY BECAUSE IF EINSTEIN IS NO MORE WE NEED NOT STUDY ALL THAT PHYSICS


టీచర్:రాము ఒక చిన్న పిల్లాడు,EINSTEIN ప్రమాదం లో ఉంటే నువ్వు ఎవరిని కాపాడతావు

రాము:పిల్లాడినే కాపాడతాను టీచర్ ...EINSTEIN లేకపోతే ఇంత ఇంత ఫిజిక్స్ చదవాల్సిన బాధ ఉండదు కదా

No comments: