Sunday, January 22, 2012

3-awesome kite( అద్భుతమైన కైట్ )

టీచర్ : నా ప్రియమైన స్టూడెంట్స్ ఇనుము రాయి చెక్క లాంటి బరువైన దృఢమైన పదార్థాలతో చేసిన ఈ కైట్ ని మన no 1  స్టూడెంట్ కి బహుకరిస్తున్నాను 

స్టూడెంట్ మనసులో :అదసలు గాల్లో ఎగురుతుందా????


tacher::  my dear students i am giving this awesome strongest,hardest, kite to this no 1 student

student in his mind; does it fly at all


Monday, January 16, 2012

ఇంటి భోజనం

కధ:శివరామ కృష్ణ మూర్తి విష్ణుబొట్ల 
చిత్రాలు :కాలాతీత 

Wednesday, January 4, 2012

true face of teacher-2

పిల్లలతో టీచర్ :కాబట్టి పిల్లలు మీరు ఈ రోజు నుంచీ చక్కగా మీ తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా నడుచుకోవాలి .......అర్థమైందా

ప్రియుడితో టీచర్ :మా ఇంట్లో మా అమ్మ నాన్నలు మన పెళ్లి కి ఒప్పుకోరు గానీ మనం చక్కగా ఎక్కడికైనా లేచి పోయి పెళ్లి చేసుకుందాం ప్రకాష్...........


teacher with students:  so my dear students..from now on u should listen to ur parents words like good boys..understand.


teacher with her lover:  i dont think that my parents wont agree to our marriage ..i think it is better if we elope and get married..