Thursday, May 14, 2015

Friday, May 8, 2015

మీరు చోటిస్తే ......reply to abhijeet singer in salman case

అభిజీత్ బట్టాచార్య తో ఫుట్ పాత్ వాసులు : ఫుట్పాత్ ల మీద పడుకోవడం తప్పు అని మీరు సెలవిచ్చారు గా ... అందుకే ఈరోజు నుండి రోజు రాత్రి మీ బెడ్ రూమ్ లోనే పడుకుంటాం  

గేల్ బాదుడు ......chris gayle dashing batting


బంతి : వాడెలాగూ నన్ను బౌండరీ కి బాదుతాడు ...... అందుకనే ముందే అక్కడకి ఎగిరిపోతున్నా