Thursday, December 29, 2011

with best compliments(cartoon on compliments)



boy:u r a worm.
man:what did u just said?
boy: i said u are a book worm
man:ohhh...thank ఉ

అబ్బాయి:నువ్వొక పురుగువి
అతను:ఏమన్నావ్ ????
అబ్బాయి:ఏమీ లేదు మీరొక పుస్తకాల పురుగు అన్నాను ...
అతను :ఓహో అలాగా అయితే ఒకే

Wednesday, December 28, 2011

eco bike(cartoon on controlling pollution due to vehicles)

తన బైక్ వల్ల కాలుష్యం పెరగకుండా బైక్ మీదే మొక్కలు పెంచుతున్నాడు
he is growing plants on his bike in order to decrease the pollution from his byke

time sense


Tuesday, December 27, 2011

the power of sneeze

nose with a rocket:  no..no..no.. i am not any small robo rocket..i am a nose and rocketed  into space because the man on the earth sneezed

MORALS OF CLEANLINESS

TEACHERS WITH STUDENTS:SO STUDENTS..THE MORAL OF THIS LESSON IS THAT ..U SHOULD DAILY WAKE UP EARLY...BRUSH YOUR TEETH..TAKE A GOOD BATH AND COME TO SCHOOL....UNDERSTAND?.....


THE TEACHER WITH ANOTHER TEACHER:  ACTUALLY I WOKE LATE IN THIS MORNING..AND I HAVE PUT SCENT ON MY BODY..AND RAN TO SCHOOL TO CATH BY TIME

PATRIOTISM

చీమ: ఎంత నీకు దేశ భక్తి ఉంటే మాత్రం ఒక చీమ ను కూడా లోపలి రానీయవా??

ANT
:U MAY HAVE PATRIOTISM..BUT I THINK THIS IS TOO MUCH...

Sunday, December 25, 2011

thanks to algeimers

మా నాన్న కి మొన్ననే అల్జీమర్స్ వ్యాధి వచ్చింది అంకుల్ మీరు ఎంత అప్పు ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో ఆయనకేమి గుర్తు లేదు .........

sorry uncle.recently my father got algeimers.he does not remember any debts

solution for winter


ఎంత చలిగా వుంటే మాత్రం అలా సల సల కాగుతున్న నూనెలో దూకటం ఏమి బాగా లేదు

even though it is very cold.it is not good if u jump in that hot pan like that

Saturday, December 24, 2011

debt of animal

కోడి :నన్ను చంపి తినకురా .....చచ్చి నీ కడుపున పుడతా.........


(ఎలాగూ చచ్చేదేగా ...కడుపున పడతా అంటే బెటరేమో

Thursday, December 22, 2011

the most experienced

ఓనర్:కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి జాగ్రత్త గా ఏ వస్తువు ఎక్కడ వుందో తెలుసుకుని పని చెయ్యాలి
ఎలుక : నువ్వెమీ టెన్షన్ పడకు .ఈ షాపు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను .నీకేమి డౌట్ వచ్చినా నన్నే అడుగు .

Monday, December 19, 2011

into the gap

ఇంత బక్క వాడికి ఉరి శిక్ష వేయ్యాలనుకోవడం మనదే బుద్ది తక్కువ 

heat from purity

అగ్నిహోత్రమే చలిమంట అయితే