Wednesday, May 2, 2012

ఇలా మొదలయింది!







ఆంధ్ర భూమిలో నా మొదటి కార్టూనులు

Friday, March 30, 2012

ఎవరు ఏప్రిల్ ఫూల్ అయ్యారు ?........


ప్రత్యేకంగా ఈ రోజే ఏప్రిల్ ఫూల్ చెయ్యాలా?.....


వైద్యో నారాయణో హరీ ........


దేవుడు పెట్టిన పువ్వులు


ఏప్రిల్ ఫూల్ అంటే సరిపోతుందా ?


బల్లుల తెలివి


ప్రయాణికులు ఏప్రిల్ ఫూల్ అయినందుకు చింతిస్తున్నాము



Sunday, February 19, 2012

ఎంత ఇంటికి అంత చెత్త

the size of garbage is directly proportional to size of apartment

సిటీ లో ఉషోదయం

ఎక్కుతున్న సూర్యుడు 

దిగుతున్న చంద్రుడు 


ascending sun

descending moon

Sunday, January 22, 2012

3-awesome kite( అద్భుతమైన కైట్ )

టీచర్ : నా ప్రియమైన స్టూడెంట్స్ ఇనుము రాయి చెక్క లాంటి బరువైన దృఢమైన పదార్థాలతో చేసిన ఈ కైట్ ని మన no 1  స్టూడెంట్ కి బహుకరిస్తున్నాను 

స్టూడెంట్ మనసులో :అదసలు గాల్లో ఎగురుతుందా????


tacher::  my dear students i am giving this awesome strongest,hardest, kite to this no 1 student

student in his mind; does it fly at all


Monday, January 16, 2012

ఇంటి భోజనం

కధ:శివరామ కృష్ణ మూర్తి విష్ణుబొట్ల 
చిత్రాలు :కాలాతీత 

Wednesday, January 4, 2012

true face of teacher-2

పిల్లలతో టీచర్ :కాబట్టి పిల్లలు మీరు ఈ రోజు నుంచీ చక్కగా మీ తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా నడుచుకోవాలి .......అర్థమైందా

ప్రియుడితో టీచర్ :మా ఇంట్లో మా అమ్మ నాన్నలు మన పెళ్లి కి ఒప్పుకోరు గానీ మనం చక్కగా ఎక్కడికైనా లేచి పోయి పెళ్లి చేసుకుందాం ప్రకాష్...........


teacher with students:  so my dear students..from now on u should listen to ur parents words like good boys..understand.


teacher with her lover:  i dont think that my parents wont agree to our marriage ..i think it is better if we elope and get married..

Monday, January 2, 2012

cartoon on woman behind success

behind every feat there is a woman

cartoon on cooking

నువ్వొండిన జంతికలు చేగోడీలు విరగ గొట్టడానికి వీళ్ళని తీస్కోచ్చా


WHEN EAR SNEEZES

when ear sneezes


చెవి తుమ్మితే 



cartoon on sneeze

HORSE POWER OF SNEEZE


just by sneezing he is becoming unconsious ..doctor




ఆయన తుమ్మిన తుమ్ముకి ఆయనకే దిమ్మ తిరిగి స్పృహ తప్పి పడిపోతున్నారు డాక్టర్....

Sunday, January 1, 2012

funny to draw funny cartoons(for cartoon learners and cartoon lovers)

త్వరలో funny to draw funny cartoons అనే label కింద కొంత మంది ప్రముఖుల కార్టూన్ caricatures డ్రా చేద్దాం .మరి కొన్ని రోజులలో బరాక్ ఒబామా ని funny గా ఎలా వెయ్యాలో నేర్చుకుందాం ...........



soon under the label of "funny to draw funny cartoons "we shall learn how to draw cartoon caricatures of some personalities..in coming days we shall learn how to draw"BARAK OBAMA".under this category